Ascharyakaryalu - ఆశ్చర్యకార్యములు

Admin

పల్లవి :- ఊహకు మించిన కార్యాలు చేసే పరిశుద్ధాత్ముడా
ఆశ్చర్యకార్యములు చేయగలవు ఏ స్థితిలోనైనా //2//
నీకే మహిమ నీకే ఘనత - యేసయ్యా మహిమ నీకే ఘనత //2// ఊహకు //

1. దానియేలును సింహపు బోనులో క్షేమముగా ఉంచితివి
ఏ అపాయము రాకుండా కాపాడుకుంటివి
షద్రకు మేషాకు అబేద్నగెలతో అగ్నిలో వసించితివి
నీ ప్రియుల ప్రాణము ప్రియముగా నీవు ఎంచితివి
శురకార్యాలు చేయగలిగేవాడవు
భారమైన ప్రతి సమయములో -
నీ చేయినందించే వాడవు
నీకే మహిమ నీకే ఘనత - యేసయ్యా మహిమ నీకే ఘనత
//ఊహకు మించిన//

2. ప్రవక్త భార్యకు కొంచము నూనెతో విడుదలే ఇచ్చితివి
బ్రతుకు కాలమంతా పోషించబడుటకు ఆధారమిచ్చితివి
సారెపతులో పేద విధవరాలికి ఆహారమే ఇచ్చితివి
కరువు కాలమంతా పోషించబడుటకు సమృద్ధినిచ్చితివి
ఆశ్చర్య కార్యాలు చేయగలిగే వాడవు
నిరీక్షణ లేని సమయములో ఆశ కలిగించే దేవుడవు
నీకే మహిమ నీకే ఘనత - యేసయ్యా మహిమ నీకే ఘనత
//ఊహకు మించిన//

Pallavi:
Oohaku Minchina Karyalu Chese Parishuddhaatmuda
Aascharya Kaaryamulu Cheyagalavu Ye Sthithilonaina //2//
Neeke Mahima, Neeke Ghanata - Yesayya Mahima, Neeke Ghanata //2//
// Oohaku //

Charanam 1:
Daaniyelunu Simhapu Bonulo Kshemamuga Unchitivi
Ye Apayamu Raakunda Kaapadukuntivi
Shadraku Meshaku Abednagalato Agniloo Vasinchitivi
Nee Priyula Praanamu Priyamuga Neevu Enchitivi
Shurakaaryalu Cheyagaligevaadavu
Bhaaramaaina Prati Samayamulo
Nee Cheyinandinchē Vaadavu
Neeke Mahima, Neeke Ghanata - Yesayya Mahima, Neeke Ghanata
// Oohaku Minchina //

Charanam 2:
Pravakta Bhaaryaku Konchamu Nuneto Vidudala Ichchitivi
Brathuku Kaalamantaa Poshinchabadutaku Aadhaarame Ichchitivi
Saarepato Lo Peda Vidhavaraaliki Aahaarame Ichchitivi
Karuvu Kaalamantaa Poshinchabadutaku Samruddhini Ichchitivi
Aascharya Kaaryalu Cheyagalige Vaadavu
Nireekshana Leeni Samayamulo Aasha Kaligey Deevudavu
Neeke Mahima, Neeke Ghanata - Yesayya Mahima, Neeke Ghanata
// Oohaku Minchina //