Siluvalo Bali Aina - సిలువలో బలి అయిన

Admin

సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల
విలువైన నీ ప్రేమన్ వివరింతున్ శ్రీ యేసు (2)

ఆ నాటి యూదులే నిను చంపిరనుకొంటి (2)
కాదు కాదయ్యయ్యో నా పాప ఋనమునకే (2) ||సిలువలో||

నా అతిక్రయములకై నలుగ గొట్టబడి (2)
నా దోషముల నీవు ప్రియముగను మోసితివి (2) ||సిలువలో||

మృదువైన నీ నుదురు ముండ్ల పోట్లచేత (2)
సురూప-ము లేక సోలిపోతివ ప్రియుడా (2) ||సిలువలో||

Siluvalo Bali Aina Devuni Gorrepilla
Viluvaina Nee Preman Vivarinthun Sree Yesu (2)

Aa Naati Yoodule Ninu Champiranukonti (2)
Kaadu Kaadayyayyo Naa Paapa Runamunake (2) ||Siluvalo||

Naa Athikrayamulakai Naluga Gottabadi (2)
Naa Doshamula Neevu Priyamuganu Mosithivi (2) ||Siluvalo||

Mruduvaina Nee Nuduru Mundla Potlachetha (2)
Suroopa-mu Leka Solipothiva Priyudaa (2) ||Siluvalo||