Anandha Ganamu - ఆనంద గానము | Pas.shalemraj

Admin

నా నోటి నిండా నవ్వుండును
ఆనంద గానము నే చేసెదను
నా నోటి నిండా నవ్వుండును
ఆనంద గానము నే చేసెదను
చేరనుండి సియ్యొనుకు...
సాగుతుంది నా ప్రయాణము
చేరనుండి సియ్యొనుకు....
సాగుతుంది నా ప్రయాణము
నా నోటి నిండా నవ్వుండును
ఆనంద గానము నే చేసెదను
నా నోటి నిండా నవ్వుండును
ఆనంద గానము నే చేసెదను

చరణం

ఒంటరిగా నేనుప్పుడు
ఎవరులేరని అనుకున్నప్పుడు
అక్కున చేర్చుకున్నావు
నేనున్నాననీ అన్నావు
*****************
ఒంటరిగా నేనుప్పుడు
ఎవరులేరని అనుకున్నప్పుడు
అక్కున చేర్చుకున్నావు
నేనున్నాననీ అన్నావు
వివరించలేనయ్య వర్ణించలేనయ్య
నీ ప్రేమకై పాదాభివందనo
వివరించలేనయ్య వర్ణించలేనయ్య
నీ ప్రేమకై పాదాభివందనo
వందనం యేసయ్యా
వందనం యేసయ్యా
నీ ప్రేమకై పాదాభివందనo
నీ జాలికై పాదాభివందనo
నీ ప్రేమకై పాదాభివందనo
నీ జాలికై పాదాభివందనo
నా నోటి నిండా నవ్వుండును
ఆనంద గానము నే చేసెదను
నా నోటి నిండా నవ్వుండును
ఆనంద గానము నే చేసెదను

చరణం

అర్హత లేని నా కోరకు
పరమును విడచి వచ్చావు
నా దోషములన్ని కడిగి
నన్ను శుద్దుని చేసావు
****************
అర్హత లేని నా కోరకు
పరమును విడచి వచ్చావు
నా దోషములన్ని కడిగి
నన్ను శుద్దుని చేసావు
నాకు ధైర్యమిచ్చావు నిరీక్షణిచ్చావు
పరలోక వరసునిగా నన్ను చేసావు
నాకు ధైర్యమిచ్చావు నిరీక్షణిచ్చావు
పరలోక వరసునిగా నన్ను చేసావు
వందనం యేసయ్య
వందనం యేసయ్య
నీ రాకకై పాదాభివందనం
నీ త్యాగానికై పాదాభివందనం
నీ రాకకై పాదాభివందనం
నీ త్యాగానికై పాదాభివందనం
నా నోటి నిండా నవ్వుండును
ఆనంద గానము నే చేసెదను
నా నోటి నిండా నవ్వుండును
ఆనంద గానము నే చేసెదను
చేరనుండి సియ్యొనుకు...
సాగుతుంది నా ప్రయాణము
చేరనుండి సియ్యొనుకు....
సాగుతుంది నా ప్రయాణము
నా నోటి నిండా నవ్వుండును
ఆనంద గానము నే చేసెదను
నా నోటి నిండా నవ్వుండును
ఆనంద గానము నే చేసెదను

Naa Noti Nindaa Navvuṇḍunu Aananda Gaanamu Ne Chesedanu Naa Noti Nindaa Navvuṇḍunu Aananda Gaanamu Ne Chesedanu Cheranundi Siyyonuku... Saagutundi Naa Prayaanamu Cheranundi Siyyonuku... Saagutundi Naa Prayaanamu Naa Noti Nindaa Navvuṇḍunu Aananda Gaanamu Ne Chesedanu Naa Noti Nindaa Navvuṇḍunu Aananda Gaanamu Ne Chesedanu Charanam: Ontarigaa Nenu Ippudu Evaru Lerani Anukunnappudu Akkuna Cherchukunnavu Nenunnaanani Annavu Vivarinchalēnayya, Varn̄inchalēnayya Nee Premakai Paadhaabhivandanam Vivarinchalēnayya, Varn̄inchalēnayya Nee Premakai Paadhaabhivandanam Vandanam Yesayya, Vandanam Yesayya Nee Premakai Paadhaabhivandanam Nee Jaalikai Paadhaabhivandanam Nee Premakai Paadhaabhivandanam Nee Jaalikai Paadhaabhivandanam Naa Noti Nindaa Navvuṇḍunu Aananda Gaanamu Ne Chesedanu Naa Noti Nindaa Navvuṇḍunu Aananda Gaanamu Ne Chesedanu Charanam: Arhata Leeni Naa Koraku Paramunu Vidachi Vachchaavu Naa Doshamulanni Kadigi Nannu Shuddhuni Chesaavu Naaku Dhairyam Ichchaavu, Nireekshana Ichchaavu Paralok Varasunigaa Nannu Chesaavu Naaku Dhairyam Ichchaavu, Nireekshana Ichchaavu Paralok Varasunigaa Nannu Chesaavu Vandanam Yesayya Vandanam Yesayya Nee Raakakai Paadhaabhivandanam Nee Tyaagaanikai Paadhaabhivandanam Nee Raakakai Paadhaabhivandanam Nee Tyaagaanikai Paadhaabhivandanam Naa Noti Nindaa Navvuṇḍunu Aananda Gaanamu Ne Chesedanu Naa Noti Nindaa Navvuṇḍunu Aananda Gaanamu Ne Chesedanu Cheranundi Siyyonuku... Saagutundi Naa Prayaanamu Cheranundi Siyyonuku... Saagutundi Naa Prayaanamu Naa Noti Nindaa Navvuṇḍunu Aananda Gaanamu Ne Chesedanu Naa Noti Nindaa Navvuṇḍunu Aananda Gaanamu Ne Chesedanu