Vidudala Vachchindi Lokaaniki - విడుదల వచ్చింది లోకానికి

Admin

విడుదల వచ్చింది లోకానికి - పాపికి విడుదల దొరికింది
నా యేసుతో విముక్తి వచ్చింది
"ఇదే పండుగ ఇది విడుదల పండుగ "

1.ఐగుప్తు బానిసలం కాదిక ప్రభువే మన పరిపాలకుడు
ఎర్ర సముద్రం దాటించి మనలన్ విమోచించెన్
మన విమోచకుడు

2.పాపరోగము లేదిక ప్రభువే మన పరమ వైద్యుడు
యెహోవా రాఫా నేనేయని అభయంబు
మనకిచ్చెను మన విమోచకుడు

Vidudala Vachchindi Lokaaniki – Paapiki Vidudala Dorikindi
Naa Yesuto Vimukti Vachchindi
"Ide Panduga, Idi Vidudala Panduga"

1. Aiguptu Baanisalam Kaadika Prabhueve Mana Paripaalakudu
Erra Samudram Daatinchi Manalan Vimochinchenu
Mana Vimochakudu

2. Paapa Rogam Ledeeka Prabhueve Mana Parama Vaidyudu
Yehova Raapha Ne Neeyani Abhayambu
Manakichchenu Mana Vimochakudu