Karthaa Mammunu - కర్తా మమ్మున | John Fawcett

Admin

కర్తా మమ్మును దీవించి
క్షేమమిచ్చి పంపుము
జీవాహార వార్త నిచ్చి
మమ్మును పోషించుము

ఇహ నిన్ను వేడుకొని
బహుగా స్తుతింతుము
పరమందు చేరి యింక
స్తోత్రము చెల్లింతుము

Karthaa Mammunu Deevinchi
Kshemamichchi Pampumu
Jeevaahaara Vaartha Nichchi
Mammunu Poshinchumu

Iha Ninnu Vedukoni
Bahugaa Sthuthinthumu
Paramandu Cheri Yinka
Sthothramu Chellinthumu