Kanna Thalli Cherchunatlu - కన్న తల్లి చేర్చునట్ | S J Berchmans

Admin

కన్న తల్లి చేర్చునట్లు
నను చేర్చు నా ప్రియుడు (2)
హల్లేలుయా హల్లేలుయా (2)

కౌగిటిలో హత్తుకొనున్
నా చింతలన్ బాపును (2) ||కన్న||

చేయి పట్టి నడుపును
శికరముపై నిలుపును (2) ||కన్న||

నా కొరకై మరణించే
నా పాపముల్ భరియించే (2) ||కన్న||

చేయి విడువడు ఎప్పుడు
విడనాడడు ఎన్నడు (2) ||కన్న||

Kanna Thalli Cherchunatlu
Nanu Cherchu Naa Priyudu (2)
Hallelooyaa Hallelooyaa (2)

Kougitilo Hatthukonun
Naa Chinthalan Baapunu (2) ||Kanna||

Cheyi Patti Nadupunu
Shikharamupai Nilupunu (2) ||Kanna||

Naa Korakai Maraninche
Naa Paapamul Bhariyinche (2) ||Kanna||

Cheyi Viduvadu Eppudu
Vidanaadadu Ennadu (2) ||Kanna||